
ఆ తర్వాత ‘రైడ్’, ‘కాస్కో’ చిత్రాల్లో నటించింది. పరిమితి దాటి ఎక్స్ పోజింగ్ చేస్తానని ముందుకొచ్చిన శ్వేతాబసు ఇచ్చిన మాట ప్రకారం ఎక్స్ పోజింగ్ చేస్తూ మాటనిలబెట్టుకుంటోంది. శ్వేతాబసు సెక్సీగా మారడానికి ‘రైడ్’ చిత్ర దర్శకుడు రమేష్ వర్మ ప్రోత్సాహం చాలా ఉన్నట్లు తెలిసింది. అదేకారణంతో ‘రైడ్’ చిత్రం షూటింగ్ సమయంలో ఆ చిత్ర దర్శకుడు రమేష్ వర్మతో శ్వేతా ప్రేమలో పడిందని అప్పట్లో వార్తలు వచ్చాయి.
ఈ రోజు (జూన్ 18)ఉదయం 8.30ని.ల సమయంలో శ్వేతాబసు ఆమె ఇంట్లో సుసైడ్ చేసుకొనే ప్రయత్నం చేసిందని అత్యంత విశ్వసనీయ, సన్నిహిత వర్గాల సమాచారం. ప్రస్తుతం తన ఇంట్లోనే మెడికల్ ట్రీట్ మెంట్ తీసుకుంటున్న శ్వేతా అసలు ఎందుకు ఆత్మహత్య చేసుకోవలసి వచ్చిందని విచారిస్తే అందుకు కారణం గతంలో ‘రైడ్’ దర్శకుడు రమేష్ వర్మతో ఆమెకు లవ్ ఎపైరే కారణమని కొంతమంది భావిస్తున్నట్టు సమాచారం.
0 comments:
Post a Comment