0 For Latest Updates Please Stay Tune

Sunday, October 7, 2012
For Latest Updates Please Stay Tune  twitter facebook google plus  linkedin
Read more

0 200 crores for Tollywood :TV9

Wednesday, July 14, 2010

Read more

0 Mahesh Babu – Trivikram film audio release in August 2nd week?

So right after the music of ‘Komaram Puli’ we hear this big news. The audio of Mahesh Babu – Trivikram film, which is being produced by Kanakaratna Movies will be released in the 2nd week of August.
We already reported to you that while there is a three days talkie shoot and a song shoot left in the film. The producers it seems are busy planning how to market and release the film. And they have zeroed in on August 2nd week. But this could be changed too, since ‘Komaram Puli’ is most likely to hit the screens around this time. It will be a good competition between Mahesh Babu and Pawan Kalyan, as their films could be released with a gap of two or more weeks!
Mani Sharma, who usually gives music to all Mahesh Babu films, will be more than happy to see how the audience will receive his music, in the wake of Rahman’s music.
But what’s more important is it will be good for all us Telugu films!
Read more

0 పవన్ ఫ్యాన్స్ తోటి శభాష్ అనిపించుకున్న మహేష్ బాబు..!?

తోటి హీరోల గురించి గొప్పగా మాట్లాడ్డానికి, వారి గురించిన మంచి చెప్పడానికి ఈగోలు అడ్డొచ్చే మన తెలుగు సినీ పరిశ్రమలో ఎలాంటి బేషజాలు లేకుండా ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడే హీరోలు కొందరున్నారు. అలాంటి వారిలో పవన్ కళ్యాణ్, మహేష్ బాబు ముందుంటారు. ‘కొమరం పులి’ ఆడియో రిలీజయిన సందర్భంగా ఆ యూనిట్ మొత్తానికి బెస్ట్ విషెస్ చెప్పిన మహేష్ తనకి పవన్ కళ్యాణ్ పట్ట వున్న గౌరవాన్ని, ఇష్టాన్ని కూడా బయట పెట్టాడు.‘పులి’ ఆడియో ఫంక్షన్ లో పవన్ బాగా మాట్లాడాడని, అది నేను టీవీలో చూశానని చెప్పారు. మేము కలుసుకున్నది రెండు, మూడు సార్లే అయినా ‘అర్జున్’ పైరసీ పై నేను పోరాడిన సందర్భంలో పవన్ నాకు ఇచ్చిన సపోర్ట్ నేనెప్పుడూ మరచిపోలేను. అప్పుడు ముందుగా నాకు అండగా నిలిచిన వారిలో పవన్ కూడా వున్నారు. నాకు బాగా ఇష్టమైన వారిలో పవన్ ఒక్కరు. అతని మంచినే నేనెప్పుడూ కోరుకుంటాను. ఎప్పటిలాగే ‘పులి’ చిత్రంలో కూడా పవన్ అదరగొడతాడని ఆశిస్తున్నాను’ అంటూ మహేష్ ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు.పవన్ కళ్యాణ్ పట్ట మహేష్ బాబు అభిమాన్ని చూసిన మెగాఫ్యాన్స్ కూడా ప్రిన్స్ గ్రేట్ నెస్ కి ఫిదా అయిపోయి హేట్సాఫ్ చెబుతున్నారు. పవన్ పట్ల తన అభిప్రాయాలను బహిరంగంగా వ్యక్తం చేయకపోయినా మహేష్ ని ఎవరూ ఏమీ అనరు. అయినా కానీ పవన్ పట్ల తన ఇష్టాన్ని వ్యక్తపరిచి అందరి చేత శభాష్ అనిపించుకుంటున్నాడు.
Read more

0 5 లక్షలు పలికిన బాలకృష్ణ 'సింహా' గండ్రగొడ్డలి..

కొన్ని సంవత్సరాల తరువాత తన సినిమా హిట్ అయినందుకు బాలకృష్ణ తెగ సంబర పడిపోతున్నారు. బాలయ్య నటించిన 'సింహా' చిత్రం ఘన విజయం సాధించి ఇటీవల అర్ధ శతదినోత్సవాన్ని జరుపుకున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి వస్తున్న రెస్పాన్స్ చూసి బాలయ్య ఆనందంతో రాష్ట్రంలో ఉన్న నరసింహస్వామి ఆలయాలన్నింటినీ దర్శించుకున్నారు కూడా. ఇప్పుడు సింహా సినిమాలో ఆయన వాడిన కత్తులను, గండ్రగొడ్డలిని వేలం వేయనున్నారు. అంతకు ముందు యమదొంగ చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్ ధరించిన కోటు, హ్యాటులను, అలాగే మగధీర సినిమాలో రామ్ చరణ్ వాడిన కత్తి, డాలును వేలం వేసిన 'మా'(మూవీ ఆర్టిస్టుల అసోసియేషన్) ఇప్పుడు ఈ గండ్రగొడ్డలిని వేలం వేసి, వచ్చిన మొత్తాన్ని పేద కళాకారులకు ఇవ్వనున్నట్లు తెలిపింది.ఈ మేరకు సోమవారం సాయంత్రం ప్రారంభమైన వేలం పాటలో న్యూజెర్సీకి చెందిన గరికపాటి వెంకట్ 5 లక్షల రూపాయలకు గండ్రగొడ్డలిని కొనడానికి తొలి బిడ్డింగ్ వేశారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ హాలీవుడ్ నటీనటులు వాడిన వస్తువులను, ఇతరాలను వేలం వేసే పద్ధతి ఎప్పటి నుండో ఉందని, ఇప్పుడు సింహా చిత్రంలో తను వాడిన కత్తులు, గండ్రగొడ్డలి నిరుపయోగం కాకుండా పరోక్షంగా ఉపయోగపడేలా 'మా' కార్యక్రమం తీసుకుని వాటి వేలానికి పూనుకోవడం చాలా ఆనందంగా ఉందని, వేలం పాట ప్రారంభాన్ని ప్రకటించక ముందే వాటిని కొనడానికి ఎంతోమంది ఆసక్తి చూపుతున్నారని అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో బాలయ్యతో పాటు మా డైరక్టర్ మురళి మోహన్, బోయపాటి శ్రీను, ఝుమ్మంది నాదం హీరోయిన్ తాప్సీ కూడా పాల్గొన్నారు.
Read more

0 మాఫియా చేతిలో మహేష్ బాబు - కంగారు పడ్డ యూనిట్ సభ్యులు..!?

త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో, శింగనమల రమేష్ నిర్మాణంలో మహేష్ బాబు హీరోగా, అనుష్క హీరోయిన్గా నటిస్తున్న తాజా చిత్రం వర్కింగ్ టైటిల్ (ఖలేజా/సారథి)షూటింగ్ ఇటీవల ముంబాయ్ లో జరిగింది. ప్రొడ్యూసర్, యాక్టర్, డైరక్టర్ మరియు రచయితైనటు అహ్మాద్ ఖాన్ కొరియోగ్రాఫి సమక్షంలో రెండు పాటలు చిత్రీకరణకై ముంబాయ్ వెళ్ళారు. అయితే ముంబాయ్ లో మాఫియా తాకిడి ఎక్కువగా ఉంటుంది కాబట్టి సెక్యూరిటీ లేకుండా అతనిని బయటికి వెళ్ళొద్దని యూనిట్ సభ్యులు, అతను బస చేస్తున్న హోటల్ సిబ్బంది మహేష్ ను హెచ్చిరించారట.ఓ రోజు హోటల్ గదిలో మహేష్ బాబు కనిపించకపోవడంతో యూనిట్ అంతా కంగారుపడ్డారట. మాఫియా గ్యాంగ్ ఏమైనా కిడ్నాప్ చేసారేమోనని టెన్షన్ కూడా పడ్డారట వీళ్ళిలా టెన్షన్ పడుతుంటే మహేష్ బాబు కూల్ గా నవ్వుకుంటూ హోటల్ కు చేరుకుని వాతావరణం బాగుండటంతో వాకింగ్ కు వెళ్ళొచ్చా అని చెప్పాడట. ఈ ముక్క ముందే చెప్పి ఉంటే యూనిట్ సభ్యులు కంగారుపడి ఉండేవాళ్ళు కాదు కదా..
Read more

0 Photo Feature: Sex Bomb Poses In Saree

This is Celina Jaitley who is known for her hundreds of photos projecting the sexiest cleavage of tinsel town. But now freshly she posed this way wearing a blue saree much to the delight of all. She has good matching sense and this blue lady is certainly pushing the thoughts of men into blues letting them fantasize till they get squeezed out. It’s a perfect figure in saree indeed.
Read more

0 Rosiah: 'I'm Chiranjeevi's Fan'

Sunday, July 11, 2010
‘Komarum Puli’ audio was released amidst glittering stars. Chief Minister Rosiah is the Chief Guest while AR Rehman, the music composer of the film, SJ Suryah, the director, Nikisha Patel, Pawan Kalyan and many other who is who of entire film industry are part of the event.

Rosiah while addressing the crowd said, “Don’t think otherwise. I want to tell you a fact. I’m a fan of Chiranjeevi. But my age is not tuning to that of fans who are shouting and whistling here at present. Hence I feel that this is not a function where I can speak more. I rarely watch movies. I watched a few films of Pawan Kalyan in parts at least, if not in full. I make my time to watch Komarum Puli in full. I wish AR Rehman, the pride of India, director Suryah, Pawan Kalyan, Nikisha Patel and the makers of the film all the best”.

That’s how Rosiah revealed his favoritism on Chiru.

Komaram Puli Audio Release Function Videos


Read more

0 Jr NTR - Mahesh Babu - Charan, Who Will Get It?

That seems to be the question which is making rounds in the film nagar area. And some of them say that the answer will be known by this year end. Well, the topic is about the successor to the throne of Tollywood which has been left empty by megastar Chiranjeevi. The hot contenders are Jr NTR , Mahesh Babu, Ramcharan Tej. While most of them say that the public appeal is with Jr NTR, the cine pundits say that it all boils down to the box office results and the kind of roles the young stars will portray which will connect them to the masses in a better way. For now, the curiosity is high on Mahesh Babu as he is off the hook from nearly three years and they are waiting to see if he will bounce back.
Read more

0 పవన్ 'కొమరం పులి' పాట వినాలని ఉందా..ఇదిగో

Tuesday, July 6, 2010
పవన్ 'కొమరం పులి' చిత్రం ఆడియో టీజర్ సాంగ్ ని అఫీషియల్ గా నెట్ లో రిలీజ్ చేసారు. ఇక ఈ చిత్రం ఆడియో ఈ నెల 11న ఉదయం 11 గంటలకు రిలీజ్ కానుంది. ఆస్కార్ విజేత ఎఆర్ రహమాన్ సంగీతం అందించే ఈ పాట మా తెలుగు తల్లికి అనే చరణంతో సాగుతుంది. గతంలో జనగణమణతో ఉర్రూతలూగించిన రహమాన్ ఈ పాటతో ఆంధ్రాని ఊగిస్తాడని అంతా ఆశిస్తున్నారు. ఎఆర్ రహమాన్ సంగీతం అందించిన ఈ చిత్రం ఆడియో రైట్స్ ని సోనీ మ్యూజిక్ వారు భారీ మొత్తం ఇచ్చి సొంతం చేసుకున్నారు. అలాగే ఈ 'కొమరం పులి' చిత్రం ఆగస్టు 12న రిలీజ్ చేయటానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ వారు డిస్ట్రిబ్యూషన్ రైట్స్ తీసుకున్నారు. శింగనల రమేష్ ప్రొడ్యూస్ చేస్తున్న ఈ చిత్రాన్ని ఎస్ జె సూర్య సూర్య దర్శకత్వంలో రూపొందించారు. అలాగే పవన్ సరసన ఈ చిత్రంలో నిఖిషా పటేల్ హీరోయిన్ గా పరిచయం అవుతోంది. ఇక ఈ క్రింద యూ ట్యూబ్ లింక్ ద్వారా సాంగ్ టీజర్ ని వినవచ్చు.http://coolguyramforyou.blogspot.com/2010/07/komaram-puli-audio-promo-maaralante.html
Read more
 
Entertainment News © 2010 | Designed by Blogger Hacks | Blogger Template by ColorizeTemplates
Downloaded from free website templates