
ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా తన జీవితకాలంలో ఎన్నో నిలిచిపోయే పాటల్ని అందించారు..అందిస్తున్నారు. అయితే ఆ పాటలకు ప్రేరణ ఎక్కడిది..ఆ మాధుర్యం ఎక్కడి నుంచి వస్తుంది అనే విషయం గురించి ఇళయరాజా చెబుతూ "నేను సాధారణమైన మనిషిని. ఎప్పుడూ నా బాణీలకు ప్రేరణనిస్తున్న విషయం గురించి ఆలోచించలేదు. అది అలా వచ్చేస్తోందంతే! ప్రశాంతంగా కూర్చొని ఆత్మ మాట...