ఎన్టీఆర్ సినిమాలు ప్రణతికి నచ్చవట!

Saturday, April 17, 2010
జూనియర్ ఎన్టీఆర్ కి కాబోయే భార్య చంద్రబాబునాయుడు మేనకోడలి కుమార్తె నార్నె లక్ష్మి ప్రణతి కి ఎన్టీఆర్ సినిమాలు నచ్చవట. అసలు ఆమాటకి వస్తే ఈ కాలంనాటి హీరోల్లో చాలామంది సినిమాలు చూడదట. ఈకాలం అమ్మాయిలకి భిన్నంగా చక్కని కధ ఉన్న సినిమాలు మాత్రమే చూస్తుందట. హీరో ని బట్టి కాకుండా మంచి కధాంశం ఉన్న సినిమాలనే ఇష్టపడుతుందట. కనీసం పెళ్లి తర్వాతైనా ఎన్టీఆర్ సినిమాలు చూస్తుందో లేదో!!

0 comments:

Post a Comment

 
Entertainment News © 2010 | Designed by Blogger Hacks | Blogger Template by ColorizeTemplates
Downloaded from free website templates