
అలాగే ఆమెతో పాటు సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్కరికి తన పెళ్లి ఆహ్వానాన్ని అందించాలని ఇప్పటి నుండే కసరతస్తులు చేస్తున్న..ఎన్టీఆర్ తన కాబోయే అర్ధాంగికి ఓ స్పెషల్ గిప్ట్ ని ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నాడట. ఆ గిప్ట్ ఇప్పటి వరకు ఏ వరుడు ఏ వధువుకి ఇవ్వనంత గొప్పగా ఉండాలని భావిస్తున్న ఎన్టీయార్ సుమారు రెండు కోట్ల విలువతో ఏదైనా వజ్రాన్ని ప్రజెంట్ చేయాలిన అనుకుంటున్నాడట. అయితే కొన్ని జ్యూవెలరీ షాప్ వారు చాలా విలువైన డైమండ్స్ జూనియర్ ఎన్టీఆర్ కి మరియు వారి అమ్మ షాలినికి చూపించారట. అంతే అంత కంటే విలువైన సొలిటైర్ డైమండ్ కావలని జూనియర్ చెప్పెసరికి షాపు వారు రెండు వారాల సమయం అడిగారని. అందుకోసం యన్టీఆర్ డైమండ్ వ్యాపారులతో మంతనాలు జరుపుతున్నట్టుగా సమాచారం.
0 comments:
Post a Comment