రీసెంటుగా ఓ టీవీ ఇంటర్వూలో వరుడు హీరోయిన్ భాను శ్రీ మెహతా ని మీ హీరో అల్లు అర్జున్ కి మీ రేటింగ్ ఇవ్వండి అని అడగటం జరిగింది. దానికి ఆమె ఆశ్చర్యపోయేలా నటుడుగా అల్లు అర్జున్ కి పదికి ఎనిమిది మార్కులు వేస్తాను. అయితే ఓ హ్యూమన్ బీయింగ్ గా అతనికి కేవలం పదికి ఒక్క మార్కే వేస్తానని నిక్కిచ్చిగా చెప్పింది. దాంతో ఆ టీవీ ఛానెల్ వారు ఆమెను మరో క్వచ్చిన్ ఆ టాపిక్ పై వేయలేకపోయారు. వరుడు ప్రమోషన్ లో భాగంగా ఆమెతో కలిసితిరిగేటప్పుడు అల్లు అర్జున్ బిహేవిహర్ బాగోలేదని, అందుకే ఆమె ఇలా కౌంటర్ ఇచ్చిందని ఫిల్మ్ సర్కిల్స్ లో చెప్పుకుంటున్నారు.అల్లు అర్జున్ కు ఆ హీరోయిన్ రేటింగ్ 1/10
Monday, April 19, 2010
రీసెంటుగా ఓ టీవీ ఇంటర్వూలో వరుడు హీరోయిన్ భాను శ్రీ మెహతా ని మీ హీరో అల్లు అర్జున్ కి మీ రేటింగ్ ఇవ్వండి అని అడగటం జరిగింది. దానికి ఆమె ఆశ్చర్యపోయేలా నటుడుగా అల్లు అర్జున్ కి పదికి ఎనిమిది మార్కులు వేస్తాను. అయితే ఓ హ్యూమన్ బీయింగ్ గా అతనికి కేవలం పదికి ఒక్క మార్కే వేస్తానని నిక్కిచ్చిగా చెప్పింది. దాంతో ఆ టీవీ ఛానెల్ వారు ఆమెను మరో క్వచ్చిన్ ఆ టాపిక్ పై వేయలేకపోయారు. వరుడు ప్రమోషన్ లో భాగంగా ఆమెతో కలిసితిరిగేటప్పుడు అల్లు అర్జున్ బిహేవిహర్ బాగోలేదని, అందుకే ఆమె ఇలా కౌంటర్ ఇచ్చిందని ఫిల్మ్ సర్కిల్స్ లో చెప్పుకుంటున్నారు.


0 comments:
Post a Comment