తిరుపతిలో సరసాలాడుతూ దొరికిన జగపతి బాబు

Saturday, April 17, 2010
రీసెంట్ గా జగపతి బాబు ..తిరుపతిలోని పాపవినాశనంలో ఓ పారిన్ లేడితో సరసలాడుతూ మీడియా కంటపడ్డారు. డామ్ దగ్గరలో కారు పార్క్ చేసి రిజర్వాయర్ సైట్ క్రిందకు దిగి క్లోజ్ గా కూర్చుని నీళ్ళలో కాళ్ళు ఊపుతూ కబుర్లు చెప్పుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ విషయం అక్కడ లోకల్ మీడియాకు తెలిసి వెంటనే వారు ఎలర్టై కెమెరాలతో దిగిపోయారు. జగపతి బాబు తేరుకునేలోగానే వారు ఫోటోలు తీసేసారు. కంగారుపడ్డ ఆ ఫారిన్ లేడి జగపతి బాబుని హెచ్చరించింది. దాంతో జగపతి బాబు మీడియావారిని ప్రెండ్లీగా కన్వీన్స్ చేసి దానిని ఓ ఇష్యూ చేయవద్దని అడగారు. అంతేగాక కెమెరాల్లో తీసిన ఫోటోలను డిలీట్ చేసేయ్యమని అడగటం జరిగింది. ఇక ఈ మధ్య ప్రియమణితో క్లోజ్ గా మూవ్ అవుతున్న జగపతి బాబు గతంలోనూ హీరోయిన్స్ గా ఎఫైర్స్ నడిపేడని ఫిల్మ్ సర్కిల్స్ లో చెప్పుకుంటూంటారు.

0 comments:

Post a Comment

 
Entertainment News © 2010 | Designed by Blogger Hacks | Blogger Template by ColorizeTemplates
Downloaded from free website templates