టాలీవుడ్ సినీపరిశ్రమలోకి అప్పుడే అడుగు పెట్టిన హీరోయిన్లు ఉన్నఫళంగా ఉవ్వెత్తున తారాపథానికి దూసుక వెళ్లాలంటే ఏం చేయాలి..? అందమైన తొడల అందాలను చూపిస్తే సరి... గుర్తింపు దానంతట అదే తన్నుక వస్తుంది. ఈ సూత్రాన్ని ఇపుడు చాలామంది కొత్త తారలు పాటిస్తున్నట్లు కనబడుతున్నారు.
సోమవారం హైదరాబాదులోని తాజ్ బంజారాలో "వేదం" ఆడియో విడుదల కార్యక్రమానికి ఆ చిత్రానికి సంబంధించిన నటీనటులు, టెక్నీషియన్లు అందరూ విచ్చేశారు. అయితే ఆ చిత్రంలో నటించిన సెకండ్ హీరోయిన్ దీక్షపైనే అందరి చూపులు నిలిచాయి మరి.
"భిల్లా" బికినీ భామ అనుష్క ఈ కార్యక్రమానికి వచ్చినా ఆమెను పెద్దగా ఎవరూ పట్టించుకోలేదు. దీక్షవైపే అందరూ తీక్షణంగా చూడటం కనిపించింది. అమ్మడు ఈ కార్యక్రమానికి చిట్టిపొట్టి డ్రెస్సు వేసుకుని కుర్చీలో తొడలను చూపిస్తూ గంటలకొద్దీ ఆశీనులరాలయ్యింది. దీంతో అక్కడివారంతా ఆడియో విడుదల కార్యక్రమాన్ని చూడటానికి బదులు దీక్షనే చూస్తూ కాలం గడిపారు. మొత్తానికి ఆమె అనుకున్న గుర్తింపు వచ్చినట్లే కదా.. కనుక ఇమేజ్ తెచ్చుకోవాలంటే హీరోయిన్లు తొడలు చూపించాలన్నమాట.

0 comments:
Post a Comment