యువతర్న నందమూరి బాలకృష్ణ, యుసామ్రాట్ అక్కినేని నాగార్జున వియ్యంకులు కాబోతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. బాలయ్య రెండవ కూతురు తేజస్వినిని నాగార్జున కొడుకు నాగచైతన్యకు ఇచ్చి వివాహం జరిపించమని చంద్రబాబు బాలయ్యతో మంతనాలు చేస్తున్నాడట. తద్వారా రాబోయే కాలంలో బాలకృష్ణ, వెంకటేష్‌లను చిరంజీవి మరియు రాజశేఖరరెడ్డిల కుటుంబాలకు వ్యతిరేకంగా ఒక గ్రూపుగా తయారుచేయాలనే యోచనలో చంద్రబాబు ఉన్నట్లు తెలుస్తోంది. వీరి చేత 2014 ఎన్నికలలో టీడీపీ తరపున ప్రచారం చేయించి విజయం సాధించాలనేది బాబు ఆలోచనగా అర్థమవుతోంది.
0 comments:
Post a Comment