
ఇండియాలో సూపర్ స్టార్ గా వెలుగొందిన హీరో రజనీకాంత్. అంతే కాదు ఎదుగుతున్న కొద్ది ఒదుగుతూనే ఉండే హీరో రజనీ అదే ఆయన సూపర్ స్టార్ అవడానికి నిదర్శనం. ఎంత బిజీగా ఉన్నా ఆయనకు సమయం దొరికినప్పుడల్లా తన అభిమానులతో మాట్లాడుతూ వారిని సంతోషపెడుతూ ఉంటారు రజినీ. ప్రస్తుతం కొంత మంది అభిమాను కొరకు ఇల్లు కూడా కట్టిస్తున్నారన్న విషయం తెలిసిందే.ఈ మధ్య నటుడు...