ప్రసిద్ధ హెయిర్ ఆయిల్ కంపెనీ ‘ప్యారష్యూట్’ ఆంధ్రప్రదేశ్ లో తన బ్రాండ్ అంబాసడర్ గా ‘యువసామ్రాట్’ అక్కినేని నాగార్జున ని నియమించుకుంది. దీనికి సంబంధించి తొలి యాడ్ గురువారం నుండి ప్రసారమవుతోంది. భూమికతో కలిసి చేసిన ఈ యాడ్ గతంలో నవరతన్ కంపెనీకి చిరంజీవి చేసిన యాడ్ ని పొలిఉంటుంది. ఇదిలా ఉండగా, ప్రస్తుతం నవరతన్ కంపెనీకి ప్రిన్స్ మహేష్‌బాబు బ్రాండ్ అంబాసడర్ గా ఉన్నాడు. ప్యారష్యూట్ కంపెనీకి నవరతన్ కంపెనీ వాణిజ్య పరంగా బద్ధ శత్రువు….ప్యారష్యూట్’ లో నాగార్జున
Saturday, April 10, 2010
ప్రసిద్ధ హెయిర్ ఆయిల్ కంపెనీ ‘ప్యారష్యూట్’ ఆంధ్రప్రదేశ్ లో తన బ్రాండ్ అంబాసడర్ గా ‘యువసామ్రాట్’ అక్కినేని నాగార్జున ని నియమించుకుంది. దీనికి సంబంధించి తొలి యాడ్ గురువారం నుండి ప్రసారమవుతోంది. భూమికతో కలిసి చేసిన ఈ యాడ్ గతంలో నవరతన్ కంపెనీకి చిరంజీవి చేసిన యాడ్ ని పొలిఉంటుంది. ఇదిలా ఉండగా, ప్రస్తుతం నవరతన్ కంపెనీకి ప్రిన్స్ మహేష్‌బాబు బ్రాండ్ అంబాసడర్ గా ఉన్నాడు. ప్యారష్యూట్ కంపెనీకి నవరతన్ కంపెనీ వాణిజ్య పరంగా బద్ధ శత్రువు….


0 comments:
Post a Comment