బాలకృష్ణ తాజాగా నటించిన “సింహా” చిత్రం ఏప్రిల్ ౩౦ న విడుదలయ్యి అన్ని కేంద్రాల్లో విజయవంతంగా ప్రదర్శింపబడుతున్న సందర్భంగా, మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (‘మా’) అధ్యక్షులు మురళీ మోహన్ గారు బాలకృష్ణని కలిసి ‘మా’ తరఫున హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు.
ఇలాంటి సినిమాలు మరెన్నో బాలకృష్ణ గారు చేయాలని, తెలుగు చలన చిత్ర పరిశ్రమకి కూడా ఇలాంటి పెద్ద పెద్ద హిట్స్ కావాలని ఆయన మనసారా ఆకాంక్షించారు.
ఇలాంటి సినిమాలు మరెన్నో బాలకృష్ణ గారు చేయాలని, తెలుగు చలన చిత్ర పరిశ్రమకి కూడా ఇలాంటి పెద్ద పెద్ద హిట్స్ కావాలని ఆయన మనసారా ఆకాంక్షించారు.
0 comments:
Post a Comment