ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో శింగనలమల రమేష్ ఓ చిత్రాన్ని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. కాగా ఈ సినిమా బడ్జెట్ ఇప్పటికే 30కోట్లు అయ్యిందట. దాంతో నిర్మాత కంగారు పడుతున్నాడని వినికిడి మళ్ళీ 90 రోజులు షూటింగ్ చేయాలి, దానికి 20కోట్లు బడ్జెట్ అవుతుందని తివిక్రమ్ అన్నాడట. ఇలా అయితే నా వల్ల కాదు. సినిమా ఆపేద్దాం అని శింగనమల రమేష్ బెదిరించినట్టు తెలుస్తోంది. ఈ సినిమాకి సంబంధించిన డిస్ట్రిబ్యూషన్ హక్కులను గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ ఇప్పటికే 32కోట్లుకి తీసుకుంది. ఇక ఈ సినిమాకి శింగనమల ఇంకా డబ్బు పెడితే నిండా మునిగినట్టేసినిమా ఆపేస్తానంటూ ప్రిన్స్ మహేష్ ను బెదిరించిన నిర్మాత!
Tuesday, March 9, 2010
ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో శింగనలమల రమేష్ ఓ చిత్రాన్ని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. కాగా ఈ సినిమా బడ్జెట్ ఇప్పటికే 30కోట్లు అయ్యిందట. దాంతో నిర్మాత కంగారు పడుతున్నాడని వినికిడి మళ్ళీ 90 రోజులు షూటింగ్ చేయాలి, దానికి 20కోట్లు బడ్జెట్ అవుతుందని తివిక్రమ్ అన్నాడట. ఇలా అయితే నా వల్ల కాదు. సినిమా ఆపేద్దాం అని శింగనమల రమేష్ బెదిరించినట్టు తెలుస్తోంది. ఈ సినిమాకి సంబంధించిన డిస్ట్రిబ్యూషన్ హక్కులను గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ ఇప్పటికే 32కోట్లుకి తీసుకుంది. ఇక ఈ సినిమాకి శింగనమల ఇంకా డబ్బు పెడితే నిండా మునిగినట్టే


0 comments:
Post a Comment