
కర్సూలు జిల్లా ఆదోని పట్టణం గణికల్ గ్రామంలో బి. నగేష్ అనే పేద విద్యార్ధికి విద్యాభ్యాసం నిమిత్తం ఐదు వేల రూపాయలను యంగ్ టైగర్ జూనియార్
ఎన్టీఆర్ చేతులు మీదుగా ఎన్టీఆర్ సేవా సమితి అధ్యక్షులు కె.ఎం ముజీబ్ అహ్మద్ ఆధ్వర్యంలో అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎస్. చాంద్ బాషా, జి. బాలూ యాదవ్, కె. అశోక్, కె. విశ్వనాద్, కెఎస్ శేఖర్, ఎ.ఎస్ చాంద్, కె. అభిరాము, వై. రవికుమార్, కె. వెంకటేష్, బి. వీరేంద్ర, వి.వీరేష్, వి. మల్లేష్, బి. నాగేంద్ర తదితతరులు పాల్గొన్నారు
0 comments:
Post a Comment